అప్పుడు షూటింగ్ కు వెళ్లాలంటే వణుకు పుట్టింది: రష్మిక

29  September 2026

Basha Shek

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

కాగా పెళ్లయ్యాక విజయ్ దేవరకొండ, రష్మిక జంటగ నటిస్తోన్న మొదటి చిత్రం కావడంతో రణబాలిపై భారీ అంచనాలు ఉన్నాయి.

దీంతో పాటు మైసా అనే ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లోనూ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇందులో ఆమె దే లీడ్ రోల్.

ప్రముఖ డైరెక్టర్ హను రాఘ‌వ పూడి శిష్యుడు రవీంద్ర పుల్లే తెరకెక్కించిన ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా మైసా సినిమా కోసం ఎంతో కష్టపడింది రష్మక. ఎంతో రిస్క్ చేసి అండర్ వాటర్ సీన్స్ లోనూ నటించింది. అలాగే రిస్కీ స్టంట్స్  కూడా చేసింది.

ఈ నేపథ్యంలో మైసా సినిమా గురించి మాట్లాడిన రష్మిక  ఈ మూవీ కోసం తన లైఫ్‌నే ఇచ్చేశానంటోంది. డైరెక్టర్‌ తనతో చాలా రిస్కీ స్టంట్స్‌ చేయించారంది.

'కేరళలో దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. కొండపైకి పరిగెత్తుకుంటూ వెళ్లమని, వాటర్‌ఫాల్స్‌ నుంచి దూకమని డైరెక్టర్‌ చేప్పేవారు'

'జీవితంలో మొదటిసారి సినిమా షూటింగ్‌కు వెళ్లాలంటే వణుకు పుట్టింది' అని మైసా గురించి చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.