09 February 2024
రష్మిక చేతి వేలి పై సీక్రెట్ టాటూ.. దాని అర్ధం ఏంటంటే..
TV9 Telugu
స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక మందన్న .
రష్మిక మందన్న చేతులపై రెండు టాటూలు ఉన్నాయి. వాటిలో ఒకటి తరచుగా కెమెరాకు చిక్కుతుంది
.
అయితే మరో పచ్చబొట్టు కూడా ఉంది కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఆ టాటూ అర్ధం ఏంటో తెలుస
ా?
రష్మిక మందన్న చేతిలో ఓ ఇంగ్లీష్ పదం రాసి ఉంది. దాని అర్ధం చాలా మందికి తెలుసు
భర్తీ చేయలేనిది(Irreplaceable) అని రష్మిక పచ్చబొట్టు వేయించుకుంది.
ఆమె మాట్లాడుతూ..ఈ పచ్చబొట్టు అర్ధం ఏమిటంటే నేను ఇర్రీప్లేసబుల్ మీరు ఇర్రీప్లేసబుల్ అని అర్ధం వస్తుందని తెలిపింది.
మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని మరొక వ్యక్తితో భర్తీ చేయలేరు. అని రష్మిక తన టాటూను చూపించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ , బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది.
ఇటీవలే అనిమల్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది.
ఇక్కడ క్లిక్ చేయండి