బంపర్ ఆఫర్ అందుకున్న రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
7 August 2023
Pic Credit - Instagram
స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈ బ్యూటీని.. ఫ్యాన్స్ నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న రష్మిక. పలు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
తాజాగా ఈ అమ్మడి చేతిలో పలు పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అది కూడా బడా హీరోల సరసన సినిమాలే.
హిందీలో రణబీర్ తో కలిసి యానిమల్ సినిమా చేస్తుంది. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు.
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్న రష్మిక.. తమిళంలో బంపర్ ఆఫర్ అందుకుందట.
లేటెస్ట్‌గా తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు జోడిగా ఓ భారీ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది
ఈ సినిమాకి సంబంధించిన విషయాలు త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట చిత్ర నిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చేయండి