25 August 2023

Pic credit - Instagram

హాస్టల్ బాయ్స్ సినిమాకు రష్మి తీసుకున్న రెమ్యూనరేషన్.. 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రష్మీ గౌతమ్. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. 

ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలలో నటిస్తుంది రష్మి. తాజాగా హాస్టల్ బాయ్స్ చిత్రంలో కనిపించింది. 

ఇటీవల తెలుగు వెర్షన్లో విడుదలైన ఈ సినిమాలో రష్మి ముఖ్య పాత్ర పోషించింది. కాలేజ్ టీచర్ పాత్రలో నటించింది.

ఈ సినిమాలో రష్మి గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది.  ఇదివరకు పలు చిత్రాల్లో నటించింది రష్మి గౌతమ్. 

అయితే హాస్టల్ బాయ్స్ సినిమాకు రష్మి రెమ్యూనరేషన్ ఎక్కువగానే తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది సోషల్ మీడియాలో

 రెగ్యూలర్ గా తాను తీసుకునే రెమ్యూనరేషన్ కంటే కాస్త ఎక్కువగానే హాస్టల్ బాయ్స్ సినిమాకు తీసుకున్నట్లు సమాచారం. 

గుంటూరు టాకీస్ సినిమాతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మిక. ఆ తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే చేసింది రష్మి గౌతమ్. 

కొద్దికాలం పాటుగా సరైన పాత్రలు రాక సినిమాలకు దూరంగా ఉన్న రష్మి మళ్లీ హాస్టల్ బాయ్స్ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది.