సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న రష్మీ గౌతమ్
7 August 2023
Pic Credit - Instagram
స్టార్ యాంకర్ గా రాణిస్తున్న రష్మీ గౌతమ్.. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై రాణిస్తోంది.
అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ యాంకరమ్మ. వరుసగా పలు డ్యాన్స్ షోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
టీవీ షోలతో ఆకట్టుకుంటున్న ఈ భామ. అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
సినిమాల్లోనూ నటిస్తూ.. వెబ్ సిరీస్‌లలోనూ తళుక్కుమనిపిస్తూ.. తన సత్తా చాటుతోంది రష్మి.
అందం, అభినయంతో తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది
రకరకాల ఫోటోలతో కవ్విస్తుంది ఈ కుర్రది. ఎప్పుడూ కుర్రకారు గుండెల్లో బాణాలు దింపుతుంది.
తాజాగా రష్మీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
ఇక్కడ క్లిక్ చేయండి