సినిమాలు తగ్గిన అందంలో మాత్రం తగ్గని క్రేజ్..

తెలుగులో చాన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్

'వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో గుర్తింపు తెచ్చుకుంది

దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది

వరుస ఫెయిల్యూర్స్ రావడంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి

దాంతో ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది

‘ఇండియన్2’పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది

వరుసగా ఫొటో షూట్స్ లో పాల్గొంటుంది ఈ భామ

తాజాగా బ్లాక్, గ్రే లెహెంగాలో ఫోజులిచ్చింది

ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి