మెంటలెక్కిస్తోన్న రాయ్ లక్ష్మీ ఫోజులు

రాయ్ లక్ష్మి ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది

కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయం అయ్యింది

ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు

స్పెషల్ సాంగ్ కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

రాఘవ లారెన్స్ కాంచనలో మెరిసింది ఈ భామ

చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఐటెం సాంగ్స్ లో ఆడిపాడింది

రత్తాలు సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది

అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం అభ్యంతరం చెప్పదు

సోషల్ మీడియాలో ఓరేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఉంటుంది