తల్లైనా తగ్గేదే లే అంటున్న ప్రణీత సుభాష్ ..

17 August 2023

Pic Credit - Instagram

ప్రణీత సుభాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఏం పిల్లో.. ఏం పిల్లడో తో ఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించింది ప్రణీత సుభాష్. 

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. 

కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ప్రణీత సుభాష్. రీసెంట్ గా ఓ పాపకు కూడా జన్మనిచ్చింది 

ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది ప్రణీత.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో అదరగొట్టింది ప్రణీత 

ఈ ఫొటోల్లో అమ్మడి అవుట్‌ఫిట్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. తల్లైనా కూడా ఫిజిక్‌ను కాపాడుకుంటూ కవ్విస్తుంది అంటున్నారు నెటిజన్స్

తాజాగా ఈమె ఓ బడా స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.