రీ ఎంట్రీకి రెడీ అవుతున్న బ్యూటీ 

2 August 2023

Pic Credit - Instagram

తనీష్ హీరోగా నటించిన ఏం పిల్లో.. ఏం పిల్లడోతో సినిమాలోకి వచ్చింది ప్రణీత సుబాష్. 

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది

గతేడాది పెళ్లి పీఠలు ఎక్కింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

ప్రెగ్సెన్సీ తర్వాత మళ్లీ తనను తాను సన్నజాజి తీగలా మారేందుకు కష్టపడుతుంది

జిమ్‌లో చెమటోడుస్తోంది ఈ చిన్నది. తన ఫిజిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

ఇప్పుడు మునుపటి గ్లామర్‌తో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తోంది. 

టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి