ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే

18 August 2023

Pic Credit - Instagram

వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ ప్రగ్య జైస్వాల్. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.

క్యూట్ లుక్స్ తో చక్కటి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రగ్య జైస్వాల్. కంచె సినిమాలో పద్దతిగా కనిపించింది ప్రగ్య

ఆ తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోతకు కంచెలు తెంచేసింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది

సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ భామ.

ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబైసిస్ లా స్కూల్‌లో చదువుకుంది. కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది.

ఇక రీసెంట్ గా నటసింహం బాలయ్యతో కలిసి అఖండ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా క్రెడిట్ అంతా బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది

దాంతో మరోసారి అవకాశాలు వేటలో పడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెరైటీ ఫోటోలను షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ .

తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. థైస్ అందాలతో కవ్విస్తుంది ప్రగ్యా జైస్వాల్