Poonam Bajwa

బికినీలో బీభత్సం సృష్టిస్తున్న  పూనమ్ బజ్వా 

31 August 2023

Pic Credit - Instagram

Poonam Bajwa Image

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా . 2005లో మిస్ పూణే కిరీటాన్ని సొంతం చేసుకుంది ఈ అందాల భామ. 

Poonam Bajwa Pic

పూనమ్ బజ్వా ర్యాంప్ షో కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు, మొదటి సినిమా దర్శకుడు పూనమ్ ను గుర్తించి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు 

Poonam Bajwa Pic New

తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది పూనమ్ బజ్వా. 

తెలుగులో పరుగు సినిమా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ షీలాకు అక్కగా నటించింది. 

తెలుగులో చివరిగా ఎన్టీఆర్: కథానాయకుడు సినిమాలో కనిపించింది పూనమ్ బజ్వా. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

హాట్ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో రచ్చ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. సాయం సంధ్య సమయంలో బికినిలో ఫోటోలకు ఫోజులిచ్చింది 

ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.