సింగర్ చిన్మయి పై ఫైర్ అవుతున్న నెటిజన్స్
5 August 2023
Pic Credit - Instagram
చిన్మయి శ్రీపాద గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు
చిన్మయి శ్రీపాద తాజాగా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి
ఓ ఎన్నారై యువతికి మద్దతుగా చిన్మయి వేదికగా ట్వీట్ చేసింది.
ఇండియాను వీడటమే తన కల అన్న ఓ ఎన్నారై. అది కాస్తా వైరల్ అయింది.
చిన్మయి ట్వీట్ చేయడంతో కాంట్రవర్సీ మొదలైంది. ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయింది.
నెటిజన్లు చిన్మయి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మండిపడుతున్నారు.
చిన్మయి పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
నెటిజన్ల ట్రోలింగ్‌కు చిన్మయి దీటుగా జవాబిస్తున్నారు. కౌంటర్ ఇచ్చి స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తోంది ఈ సింగర్.
ఇప్పుడు ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి
ఇక్కడ క్లిక్ చేయండి