కస్తూరి పై మండిపడుతున్న నెటిజన్స్.. ఎందుకంటే
సినీ నటి కస్తూరి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే వుంటుంది
ట్విట్టర్ ఆమె చేసే కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి
తాజాగా కస్తూరి పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు
తాజాగా కస్తూరి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది
ఇద్దరు అమ్మాయిలు మద్యం కొంటున్న వీడియో షేర్ చేసింది
అమ్మాయిలూ బాగా తాగండి అని కామెంట్ కూడా చేసింది
అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు షేర్ చేశావంటూ నెటిజన్ల ఫైర్
మందు కొట్టాలని అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నారా.? అంటున్న నెటిజన్స్
చాలా మందిని తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఫైర్ అవుతున్న జనాలు
ఇక్కడ క్లిక్ చేయండి