అవకాశాలు నిల్లు .. ఫోటో షూట్స్ ఫుల్లు..
3 August 2023
Pic Credit - Instagram
నన్నుదోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నభానటేష్. మొదటి సినిమాతోనే మంచి మార్కులు దక్కించుకుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ దక్కించుకుంది ఈ బ్యూటీ.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసిన చిన్నది. గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
సోషల్ మీడియానే నమ్ముకుంటున్న ఈ బ్యూటీ. గ్లామర్ పోజులతో కుర్రకారులో హీట్ పెంచుతోంది.
రకరకాల ఫొటోలతో రచ్చ చేస్తోన్న వయ్యారి. యువతను బాగా ఆకర్షిస్తోంది.
హాట్ ఫొటోలతో నెట్టింట హీటు పుట్టిస్తున్న నభా నటేష్. ఫ్యాన్స్ దిల్ ఖుషీతో వైరల్ చేస్తున్నారు.
ఆమె లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కుర్రకారు గుండెల్లో హీట్ పుడుతోంది.
ఓరచూపులతో కవ్విస్తున్న నభా నటేష్. లేటెస్ట్ ఫోటోలకు ఫిదా అవుతోన్న కుర్రకారు.
ఇక్కడ క్లిక్ చేయండి