18 September 2023
మృణాల్ మెరుపులు.. రెండు అవార్డ్స్ గెలుచుకున్న బ్యూటీ
Pic credit - Instagram
సైమా అవార్డ్స్ లో తళుక్కున మెరిసింది మృణాల్ ఠాకూర్. దుబాయ్ లో జరిగిన ఈ వేడుకలో తన అందంతో కట్టిపడేసింది మృణాల్.
రెండు సైమా అవార్డ్స్ అందుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
సీత, రామ్ పాత్రల్లో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించి మెప్పించారు ఈ ఇద్దరు. ముఖ్యంగా మృణాల్ తన నటనతో ఆకట్టుకుంది.
మృణాల్ ఈ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ గా అవార్డు అందుకుంది ఈ చిన్నది.
సైమా అవార్డ్స్ లో మృణాల్ ఠాకూర్ స్టైలీష్ డ్రస్ లో చాలా అందంగా మెరిసింది. అలాగే అందాలతోనూ కవ్వించింది.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న అనే సినిమాలో చేస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే తమిళ్ లో మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి