లేటెస్ట్ ఫొటోస్ తో రచ్చ లేపుతోన్న మృణాల్
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు సూపర్ ఫాలోయింగ్ ఉంది
సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది
ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు వరుసగా తెలుగు ఆఫర్స్ వస్తున్నాయి
ఇప్పటికే నాని 30 హాయ్ నాన్న సినిమా చేస్తోంది
అలాగే విజయ్ దేవరకొండ సినిమాలోనూ నటిస్తుంది
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మృణాల్
తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది
ఈ ఫోటోలు కుర్రకారుకు మతిపోగొడుతున్నాయి
ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి
ఇక్కడ క్లిక్ చేయండి