మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ వీళ్లే.. నెంబర్ వన్ సమంత..
మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ 2023 జాబితా విడుదలైంది.
ఇందులో సమంత నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
రెండవ స్థానంలో అలియా నిలిచింది.
మూడవ స్థానంలో దీపిక పదుకొణే.
నాల్గవ స్థానంలో నయనతార ఉంది.
ఐదవ స్థానంలో కాజల్ అగర్వాల్.
ఆరవ స్థానంలో త్రిష ఉంది.
కియారా అద్వానీ ఎనిమిది స్థానం.
కీర్తి సురేష్ తొమ్మిది స్థానంలో.
రష్మిక మందన్నా పదవ స్థానం.
ఇక్కడ క్లిక్ చేయండి.