బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న మేఘ ఆకాష్..

రజినీకాంత్ ‘పేట’మూవీలో నటించింది

హీరోయిన్‌గా పెద్దగా రాణించలేకపోయింది

హీరోయిన్‌గా చేస్తూనే.. నిర్మాతగా కూడా మారింది

ఓ పొలిటీయన్‌ కొడుకును పెళ్లి పెళ్లాడబోతుంది

తాజాగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది ఈ భామ

కొన్ని ఫోటోలను వదిలింది

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది

ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి