సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మీరా జాస్మిన్ 

11 August 2023

Pic Credit - Instagram

హీరోయిన్ మీరాజాస్మిన్.. ఒకప్పుడు ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే. 

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది మీరాజాస్మిన్. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది 

మీరాజాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్.. సినిమాల్లోకి వచ్చాకా ఆమె పేరు మీరాజాస్మిన్ గా మారింది

తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ 

ఒరు విలాపం చిత్రంలో తన పాత్రకు 2004లో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది

వరుసగా సినిమాల్లో నటిస్తూ క్రేజీ బ్యూటీగా పేరు తెచుకున్న మీరజాస్మిన్. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది. 

చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది మీరాజాస్మిన్. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.