30 July 2023

శ్రీలీలకు పోటీ ఇస్తోన్న మీనాక్షి.. 

Pic credit - Instagram

మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. 

మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఈ బ్యూటీకి పోటీ ఇస్తోంది మీనాక్షి. 

ఇద్దరు గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. 

వరుణ్ తేజ్ సరసన మట్కాలో ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి. 

అలాగే టాలీవుడ్‏లో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. 

దీంతో తెలుగులో మీనాక్షి స్టార్ హీరోయిన్ కావడం ఖాయం. 

ప్యూచర్‏లో శ్రీలీలకు టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.