స్వర్గంలో ఈవెంట్.. పెళ్లి కూతుళ్లుగా మారిన అందాల ముద్దుగుమ్మలు.. 

30 July 2023

Pic credit - Instagram

మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. 

ఈ సిరీస్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 

ఇందులో శోభితా దూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించారు. 

తాజాగా ఈ సీజన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. 

ఈ వేడుకలో సిరీస్‏లోని వధువులు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. 

మృణాల్ ఠాకూర్ పెళ్లి కూతురిగా ముస్తాబై కనిపించింది. 

అలాగే రాధిక ఆప్టే, షిబానీ దండేకర్ వధువులుగా రెడీ అయ్యారు. 

సారా జేన్ డయాస్, నైనా సరీన్, ఎల్నాజ్, తదితరులు రెడీ అయ్యారు.