అందాల అతుల్య రవి.. జాడే లేదేంటమ్మ..

29 July 2023

Pic credit - Instagram

 తెలుగు తెరపై మెరిసిన అందాల తార అతుల్య. 

2017లో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

కోలీవుడ్‏లో డజనుకు పైగా మూవీస్ చేసింది. 

మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

 కిరణ్ అబ్బవరం సరసన నటించింది అతుల్య. 

 గ్లామర్ పరంగా ఆకట్టుకుంది అతుల్య రవి. 

ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 

 కేవలం నెట్టింట సందడి చేస్తుంది ఈ బ్యూటీ.