హాలీవుడ్లో ఉంటే స్టార్ అయ్యేదాన్ని.. ఇక్కడమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వరు.. మంచు లక్ష్మి.
మంచు లక్ష్మి.. తెలుగు పరిచయం అవసరం లేని పేరు.
నటిగా.. నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలకవ్యాఖ్యలు చేశారు మంచు లక్ష్మి.
నేను హాలీవుడ్ యాక్టర్ని..అక్కడే ఉండే స్టార్ అయ్యేదాన్ని.
అవకాశం వస్తే మళ్లీ హాలీవుడ్ వెళ్లిపోతాను. మళ్లీ తిరిగి రాను.
అవకాశం వస్తే మళ్లీ హాలీవుడ్ వెళ్లిపోతాను. మళ్లీ తిరిగి రాను.
నిహారిక, శివాని, బిందుమాధవి, నేను చాలా మంది ఉన్నాం.
వేరే రాష్ట్రాల అమ్మాయిలకే ఛాన్స్ ఇస్తారు అని అన్నారు లక్ష్మి.
ఇక్కడ క్లిక్ చేయండి.