23 August 2023
సంప్రదాయ దుస్తులలో కృతిశెట్టి మరింత అద్భుతం..
Pic credit - Instagram
తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ సృష్టించింది కృతి శెట్టి. ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకు బేబమ్మగా దగ్గరయ్యింది.
వెస్టర్న్ ఫ్యాషన్ కాకుండా.. సంప్రదాయ దుస్తులలో బేబమ్మ ఎంతో చూడముచ్చటగా కనిపిస్తుంది. చీరకట్టు, లెహాంగాలలో ఆమె మరింత అద్భుతం.
బ్రైడల్ కలెక్షన్ లెహాంగాలో మంత్రముగ్దులను చేస్తుంది కృతి శెట్టి. పింక్, గోల్డెన్ డిజైన్ కలిపి ఉన్న ఈ గ్రాండ్ లెహాంగాలో బేబమ్మ క్యూట్‌గా కనిపిస్తుంది.
బ్లూ అండ్ గ్రీన్ కలర్ లెహాంగాలో బేబమ్మ ఫోటోసూట్స్ అదిరిపోయింది. ఇక మ్యాచింగ్ జ్యువెల్లరీతో కృతి శెట్టి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
వైట్ అండ్ వైట్.. బేబమ్మ కాస్త వెస్టర్న్ లుక్‌లోకి మారిపోయింది. ప్రింటెడ్ లెహాంగాలో ఫ్యాషన్ ప్రపంచంలో బేబమ్మ సరికొత్త స్టైల్.
స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ లెహాంగాకు వైట్ దుపట్టా జత చేసింది కృతి శెట్టి. ఇందులో ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది.
ఇక రెడ్ అండ్ గోల్డ్ కలర్ హాఫ్ శారీలో సంప్రదాయ లుక్‌లో కృతి శెట్టి అచ్చం తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తుంది.
పసుపు, పింక్ లంగావోణిలో కృతి శెట్టి బాపు బొమ్మగా కనిపిస్తుంది. ఉప్పెన సినిమా తర్వాత చేసిన ఫోటోషూట్ ఇది.
ఇక్కడ క్లిక్ చేయండి.