గ్లామర్ డోస్ పెంచేస్తోన్న కీర్తిసురేష్ 

10 August 2023

Pic Credit - Instagram

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది

ఎలాంటి పాత్ర అయినా అలకవోగా చేయాలంటే కీర్తి తర్వాతే. మహానటిలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు

కీర్తి సురేష్ ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది.

ఇటీవల దసరా సినిమాలో వెన్నెల పాత్రలో అదరగొట్టింది. డీ గ్లామర్ లుక్ లో కూడా అందంగా కనిపించింది.

కీర్తి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అందంగా ఉండేది. కానీ, తర్వాత చాలా స్లిమ్ గా మారింది.

స్లిమ్ గా మారిన సమయంలో ఆమె అందం తగ్గిందని టాక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ పెంచుతోంది.

తాజాగా ఆమె పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోని కీర్తి ఫ్యాన్ పేజ్ షేర్ చేసింది

 బ్లూ జీన్స్ మీద హై నెక్ టాప్ ధరించింది. దానికి గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ జత చేసింది ఈ ఫోటో అదిరిపోయింది.