ఎంతకాలం మోసం చేస్తావ్ అంటూ మండిపడ్డ కంగనా..

pics created by instagram

07 jULY 2023

కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

ఇప్పటికే ఈ అమ్మడు పలు కాంట్రవర్సీ లతో వార్తల్లో నిలిచింది

సినిమాలకంటే వివాదాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది.

ఇక ఈ అమ్మడు బాలీవుడ్ పైనే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే

తాజాగా కరణ్ జోహార్ పై మండిపడింది

కరణ్ కు కంగనాకు పడదన్న విషయం తెలిసిందే

'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' సినిమాపై కంగన విమర్శలు

ఆడియన్స్ ను ఇంకెంత కాలం మోసం చేస్తావంటూ కరణ్ పై ఫైర్

మనుషుల్లా డ్రెస్సులు ధరించాలని రణవీర్ పై కూడా కామెంట్స్ చేసింది