కోలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్.. డైరెక్టర్ ఎవరంటే..

ధడక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది జాన్వీ.

ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.

అలాగే తారక్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది.

ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ.

ఇక ఇప్పుడు తమిళంలోనూ అరంగేట్రం చేస్తోందట.

లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించనుందట.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుందట.

 ఇందులో జాన్వీ కథానాయికగా ఎంపికైనట్లు టాక్.