ఎన్టీఆర్ తర్వాత జాన్వీ డ్రీమ్ హీరో అతనే..
3 August 2023
Pic credit - Instagram
పాన్ ఇండియా హీరోయిన్గా జాన్వీ కపూర్ క్రేజ్
ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.
ఎన్టీఆర్ సరసన నటించాలనేది జాన్వీ కోరిక.
ఏడాదిగా దేవర సినిమా ఛాన్స్ రావాలని కోరుకుందట.
ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరిందంటున్న జాన్వీ.
తారక్ తర్వాత ఆ బాలీవుడ్ హీరో తన డ్హీమ్ హీరో.
అతనే రణబీర్ కపూర్. అతనితో నటించాలనేది కోరిక.
ఆ సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తానంటున్న జాన్వీ.
ఇక్కడ క్లిక్ చేయండి.