జాన్వీ కపూర్ విరుపులు .. కుర్రాళ్ళ అరుపులు

7/29/2023

pics created by instagram

అతిలోక సుందరి జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది

దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ

ఆతర్వాత పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది

సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అందాలు ఆరబోస్తుంది

నెట్టింట ఈ అమ్మడి ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది

ఇన్ స్టా గ్రామ్ లో జాన్వీకి 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు

హాట్ హాట్ ఫోటోలకు జాన్వీ పెట్టింది పేరు

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

రకరకాల ఫోజుల్లో అదరగొట్టింది జాన్వీ