ఇవాన సినిమాకోసం ఎదురుచూస్తున్న కుర్రకారు..
మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది ఇవాన
'లవ్ టుడే'తో ఇవానకి యూత్ లో క్రేజ్
అందం అభినయంతో కట్టిపడేసిన బ్యూటీ
కుర్రాళ్ల కలల రాణిగా మారిన ఇవాన
తెలుగులో నేరుగా చేసిన 'సెల్ఫిష్' మూవీ
ఆగస్టు 4న విడుదల కానున్న 'LGM'
కుర్రాళ్లంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు
హిట్ పడితే ఇవాన గ్రాఫ్ మారినట్టే
తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటున్న ఇవాన
ఇక్కడ క్లిక్ చేయండి