రెండో పెళ్ళికి రెడీ అయిన రజినీకాంత్ కూతురు.?
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య అందరికి తెలిసే ఉంటుంది
ఐశ్వర్య నిర్మాతగా రాణిస్తున్నారు.
ధనుష్ ను ఆమె పెళ్లాడిన విషయం కూడా అందరికి తెలుసు
గతేడాది ఐశ్వర్య, నటుడు ధనుష్‌కు విడాకులు ఇచ్చింది
సుచీ లీక్స్‌లో ధనుష్ ఫొటో బయటకు దగ్గర నుంచి ఐశ్వర్యఎం ధనుష్ మధ్య విభేదాలు అని టాక్
ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది
ఐశ్వర్య ఓ నటుడితో రిసార్ట్ వద్ద కనిపించినట్టు వార్త వైరల్
దీంతో, రెండో పెళ్లి వదంతులు పుట్టుకొచ్చాయి.
కోలీవుడ్ లో దేనికి పై పెద్ద చర్చే జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి