నయా మూవీ అనౌన్స్ చేసిన హనీ రోజ్
హానీ రోజ్.. ఈ బ్యూటీ గురించి అందరికి తెలిసిందే
వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది
తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది హనీరోజ్
ఒకేఒక్క సినిమాతో ఈ అమ్మడు తెలుగు పేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది
సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది
వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో వస్తోంది
'రేచెల్' అనే సినిమా చేస్తోంది హనీరోజ్
ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్
ఈ పోస్టర్ లో మాంసం కొడుతూ యాంగ్రీ లుక్ లో కనిపించింది హానీ
ఇక్కడ క్లిక్ చేయండి