సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ రచ్చ

ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు హెబ్బా పటేల్

కుమారి 21 ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది

ఆతర్వాత హీరోయిన్ గా రాణించలేకపోయింది

అందాల వేడితో స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ

సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందాలు వడ్డిస్తోంది

హెబ్బా పటేల్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి

లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసిన  హెబ్బా పటేల్

మతిపోయే హాట్ ఫోజులిచ్చింది ఈ బ్యూటీ

మత్తెక్కిచించే చూపులతో కుర్రకారుకు గాలం వేసింది