పూల డ్రస్‌లో పరిమళించిన యాంకర్ స్రవంతి  

18 August 2023

Pic Credit - Instagram

బిగ్ బాస్ పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది యాంకర్ స్రవంతి చొక్కారాపు. ఈ అమ్మడు బిగ్ బాస్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు.

స్రవంతి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. మరోవైపు స్రవంతికి ఇప్పుడిప్పుడే సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు స్రవంతికి బిగ్ బాస్ షో వల్ల సినిమాలోను అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. చక్కని రూపం.. దానికి తగ్గట్లుగా చలాకీ మాటలతో అలరిస్తోంది.

ఈ భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.

ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచిందని అంటున్నారు నెటిజన్స్.  ఇటీవల తాజాగా గోవా బీచ్ వద్ద ఈమె చేసిన గ్లామర్ ఫోటోషూట్ వైరల్ గా మారింది

ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

తాజాగా స్రవంతి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోల పై కుర్రకారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కొందరైతే హీరోయిన్ లా ఉన్నావ్ అంటూ పొగిడేస్తున్నారు