pics created by instagram

1 August 2023

నిషా కళ్ళతో మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బా..

తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. 

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.  అందం, అభినయంతో ఆకట్టుకుంది. 

ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది. 

వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఆకట్టుకుంది ఈషా రెబ్బా. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. 

సోషల్ మీడియాలో హాట్ డోస్ దట్టిస్తోంది ఈషా. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తోంది. 

ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలసి రావడంలేదు.  అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 

నిషా కళ్ళతో కవ్వించింది ఈషా. లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. 

ప్రస్తుతం ఈ ఫొటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.