మెగాస్టార్ తమన్నాను ఏమని పిలిచేవారో తెలుసా..
వరుస అవకాశాలు అందుకుంటున్న తమన్నా
తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది
ఇటీవలే లస్ట్ స్టోరీస్ సిరీస్ తో ఆకట్టుకుంది.
బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది
ఇక ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తోంది
గతంలో చిరుతో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది
ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో చేస్తోంది
అయితే మెగాస్టార్ తనను ఎలా పిలిచేవారో తెలిపింది తమన్నా
తనను చిరు తమన్ అని పిలిచేవారని తెలిపింది తమన్నా
ఇక్కడ క్లిక్ చేయండి