Pic credit - Instagram

కీర్తి సురేష్ తొలి పారితోషికం ఎంతో తెలుసా..

6 August 2023

2013లో మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తి. 

ఆ తర్వాత నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా బిజీ. 

ఒక్కో సినిమాకు దాదాపు రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. 

బాలనటిగా కెరీర్ ఆరంభించింది కీర్తి సురేష్. 

ఆ సమయంలో తన రెమ్యూనరేషన్ నేరుగా తండ్రికి ఇచ్చేదట. 

కాలేజీ రోజుల్లో ఓ ఫ్యాషన్ షోలో పాల్గొందట కీర్తి. 

అందులో ఆమెకు రూ.500 పారితోషికం ఇచ్చారట.