5 August 2023

సీతారామం బ్యూటీకి బంపర్ ఆఫర్.

Pic credit - Instagram

సీతారామం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. 

ఈ మూవీతో ఒక్కసారిగా ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. 

ప్రస్తుతం నాని సరసన నటిస్తోంది మృణాల్. 

శివకార్తికేయన్ కొత్త సినిమాలో ఎంపికైంది మృణాల్. 

అలాగే తాజాగా అరుదైన అవార్డ్ సొంతం చేసుకుంది. 

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్స్ లో 

డైవర్సిటీ ఆఫ్ సినిమా అవార్డుకు ఎంపికైంది మృణాల్. 

మొత్తానికి సీతారామం బ్యూటీకి ఇది డబుల్ ధమాకా.