రెండు సినిమాలతోనే ఊహించని క్రేజ్.. సారా వయసెంతో తెలిస్తే అవాక్కవుతారు
16 February 2026
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లోనూ నటించిన సారా పొన్నియన్ సెల్వర్ సినిమాలో ఐశ్వర్యారాయ్ కూతురిగా యాక్ట్ చేసింది.
Basha Shek
ఈ సినిమాలో సారా అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. దీని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ధురంధర్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Basha Shek
రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్ సినిమా 1400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇందులో సారా నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.
Basha Shek
ఈ సినిమా విజయంతో సారా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రేజ్ తోనే గుణ శేఖర్ యుఫోరియాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుందీ అందాల తార.
Basha Shek
ఈ శుక్రవారం (ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యుఫోరియా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. సారా నటన కూడా చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి.
Basha Shek
మరి కేవలం రెండు సినిమాలతోనే ఊహించని స్టార్ డమ్ అందుకున్న సారా అర్జున్ వయసెంతో తెలుసా? కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.
Basha Shek
ధురంధర్, యుఫోరియా సినిమాల సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సారా అర్జున్ తో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తోంది.
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..