అల్లు అర్జున్, స్నేహారెడ్డిల
అందమైన
ప్రేమకథ తెలుసా..
28 August 2023
Pic credit - Instagram
అల్లు అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు బన్నీ.
2010 అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఒకరినొకరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.
బన్నీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో. ఇక స్నేహ రెడ్డి యూఎస్ లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది.
వీరిద్దరి కుటుంబాలు వేర్వేరు నేపథ్యాలు కలిగిన ఫ్యామిలీస్. ఒకరు సినీ ఇండస్ట్రీకి చెందనివారు కాగా.. మరొకరు బిజినెస్ నేపథ్యం.
వీరిద్దరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరు ఇరువురి కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు.
2011లో మార్చిలో హైదరాబాద్లో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హజరయ్యారు.
వీరికి బాబు అయాన్, పాప అర్హ జన్మించారు. ఇటీవలే అర్హ శాకుంతలం సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైంది.
బన్నీతోపాటు.. ఆయన సతీమణి స్నేహారెడ్డి తమ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇక్కడ క్లిక్ చేయండి.