ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లు తీసుకుంటోన్న మమిత మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

07  September 2026

Basha Shek

జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహం కుడుంబ యూనిట్.. ఇలా కొన్ని రోజుల గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్అందుకుంది మమిత.

ఈ మూడు సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు సాధించడం విశేషం. దీంతో మమిత పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది

అంతకు ముందు మమిత నటించిన చిత్రాలు కూడా భారీ కలెక్షన్లు సాధించాయి. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్నీ భారీ వసూళ్లు సాధించినవే.

ప్రేమలు, రెబెల్, , ‘రామచంద్ర బాస్ అండ్ కో', 'కర', డ్యూడ్.. ఇలా మమిత నటించిన సినిమాలన్నీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

కాగా తన క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా మమిత ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోందట

మమితాకున్న క్రేజ్ ను చూసి నిర్మాతలు కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం అంగీకరిస్తున్నారని సమాచారం.

అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటోన్న మమిత మొదటి పారితోషకం కేవలం రూ.500లేనట.

ఇక తనకెంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ప్రేమలు సినిమాకు కూడా లక్షల్లోనే పారితోషికం తీసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం రూ. 2-3 కోట్లు తీసుకుంటోందట.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.