యాడ్ కోసం సితార తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే.. 

మహేష్ బాబు తనయ సితార అరుదైన ఘనత సాధించింది.

చిన్న వయసులోనే యాడ్ షూట్ చేసిన స్టార్ కిడ్‏గా ఘనత. 

చిన్న వయసులోనే యాడ్ షూట్ చేసిన స్టార్ కిడ్‏గా ఘనత. 

తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్క్వైర్ పై సితార యాడ్ ఫోటోస్. 

ఈ యాడ్ కోసం సితారకు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. 

జ్యూవెల్లరీ యాడ్ చేసినందకు రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు టాక్. 

సితారకు ఇప్పటికే పలు యాడ్స్ ఆఫర్స్ వచ్చాయట. 

కానీ జ్యూవెల్లరీ యాడ్ చేసేందుకు సితార ఒప్పుకున్నట్లు సమాచారం.