ప్రేమలో నేను మోసం చేయలేదు.. నన్నే మోసం చేశారు..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది షెహనాజ్ గిల్.
బిగ్బాస్ రియాల్టీ షోతో గుర్తింపు తెచ్చుకుంది షెహనాజ్.
సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో ఉండేది. ఆకస్మాత్తుగా సిద్ధార్థ్ చనిపోయారు.
దీంతో కొన్నాళ్లు డిప్రెషన్లో ఉన్న ఆమె.. ఇప్పుడు కోలుకుని సినిమాలు చేస్తుంది.
ప్రేమలో తాను ఎవరిని మోసం చేయలేదని.. తననే చాలాసార్లు మోసం చేశారని తెలిపింది.
బ్రేకప్ చెప్పి.. దూరంగా వెళ్లిపోవాలకుంటే వెళ్లిపోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.
తాను పూర్తిగా రిలేషన్షిప్కు దూరం కాలేదని తెలిపింది.
నిజమైన ప్రేమ దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టనని అంటోంది షెహనాజ్.
ఇక్కడ క్లిక్ చేయండి.