టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న శంకర్ డాటర్..

pics created by instagram

స్టార్ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్

హీరోయిన్ గా సినిమాలు చేస్తోన్న అదితి శంకర్

వీరమన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ

మహావీరుడు సినిమాతో మంచి గుర్తింపు 

తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అదితి

ఇకఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలున్నాయి

తెలుగులో సినిమా చేయాలనీ ఆశపడుతున్న అమ్మడు

టాలీవుడ్ లో ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి