09 August 2023
కూతురి పెళ్లికి కండిషన్స్ పెట్టిన డైరెక్టర్ శంకర్.
Pic credit - Instagram
డైరెక్టర్ శంకర్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షుకులకు సుపరిచితమే. ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు.
ఆయన కూతురు అదితి శంకర్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమె నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పుల్ బిజీగా ఉంది అదితి. అయితే ఆమె పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
అదితి డాక్టర్ కావాలన్నది ఆమె తల్లిదండ్రుల కోరిక. కానీ ఆమె కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
అదితి నటించడానికి ఆమె తండ్రి శంకర్ ఓ కండిషన్ పెట్టారట. ఇప్పుడదే విషయం నెట్టింట వైరలవుతుంది.
కేవలం రెండేళ్ల వరకే ఎన్ని సినిమాల్లో అయినా నటించాలని.. ఆ తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పారట.
శంకర్ తన కూతురి విషయంలో ఇలాంటి కండీషన్ పెట్టారంటే నమ్మలేకపోతున్నారు సినీ ప్రియులు.
అయితే ఈ రూమర్స్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అదితి చేతిలో రెండు చిత్రాలున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.