సంయుక్త కూడా బ్రేక్ తీసుకుందా.?

భీమ్లానాయక్ సినిమాతో పరిచయం అయ్యింది సంయుక్తమీనన్

ఈ సినిమాలో హీరో రానాకు జోడీగా నటించింది

ఆతర్వాత బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది

ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ ఆకట్టుకుంది సంయుక్త

ఈ క్రమంలోనే విరూపాక్ష తో మరో సాలిడ్ హిట్ అందుకుంది

దాంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో రాణించడం ఖాయం అనుకున్నారు అందరూ

కానీ ఇప్పుడు ఈ అమ్మడి నుంచి కొత్త సినిమాలు రావడంలేదు

ఎక్కడా హడావిడి కూడా చేయడం లేదు ఈ బ్యూటీ

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్  సినిమాలో నటిస్తుంది

అయితే సంయుక్త చిన్న బ్రేక్ తీసుకుంది అంటున్నారు కొందరు