బంపర్ ఆఫర్ అందుకున్న కావ్య థాపర్.. స్ స్టార్ హీరో మూవీలో 

21 August 2023

Pic Credit - Instagram

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వరుస సినిమాలతో దుసుకుపోతుంది

అయితే, స్టార్ హీరోయిన్ స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. తమిళంలో కూడా వరుసగా పలు సినిమాలు చేస్తుంది నిధి

తాజాగా నిధి గురించి ఒక వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్టార్ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుందని టాక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో పీరియాడిక్ హారర్ కామెడీ మూవీలో నిధిని తీసుకున్నట్టు చెపుతున్నారు

హీరోయిన్ గా నిధి దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం. ఇదే నిజమైతే నిధి అగర్వాల్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.

తమిళ్ ఇండస్ట్రీలో హీరో శింబుతో లవ్ అఫైర్ అంటూ వచ్చిన వార్తలు నిధి అగర్వాల్ కెరీర్ పై ప్రభావం చూపాయి.

దాంతో ఇప్పడూ తెలుగు సినిమాల్లోనే అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న హరిహరవీరమల్లు సినిమా లో నటిస్తుంది ఈ భామ