బిగ్‏‏బాస్ 7 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతంటే.. 

11 August 2023

Pic credit - Instagram

మరికొన్ని రోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ సందడి షూరు కాబోతుంది. ఇప్పటికే నెట్టింట సీజన్ 7 చర్చ మొదలైంది. 

మరోవైపు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటిని పెంచేస్తున్నారు నిర్వాహాకులు. 

ఇక గత సీజన్ల మాదిరిగానే ఇప్పుడు సీజన్ 7కు కూడా నాగ్ హోస్ట్  చేయనున్నట్లు అధికారికంగా తెలియజేశారు. 

అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 సరికొత్తగా ఉండబోతుంది. న్యూరూల్స్.. న్యూ ఛాలెంజెస్ అంటూ వస్తున్నాడు నాగ్

ఈసారి సీజన్ 7 హోస్ట్ చేసేందుకు నాగార్జున భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. 

లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సీజన్ హోస్ట్ చేసేందుకు నాగ్ ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నారని టాక్. 

గతంలో కంటే సీజన్ 7 కోసం నాగార్జునకు పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు మేకర్స్ ఒప్పుకున్నారని టాక్.

ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ రెమ్యూనరేషన్ ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది.