ఆ హీరోతో కలిసి నటించడం ఓ వరం: భాగ్యశ్రీ బోర్సే

02 October 2026

Basha Shek

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

దీని తర్వాత ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానుందీ అందాల తార. అదే‘ఆపరేషన్ గంగా - ఎ నేషన్స్ ప్రామిస్’.

గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ మలయాళం సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నాడు. విష్ణు మోహన్ దర్శకత్వం వహించాడు.

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, ఆర్. పార్తీపన్, ఆదిల్ హుస్సేన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్‌తో కలిసున్న ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ.. ఓ పోస్ట్‌ షేర్ చేసింది భాగ్యశ్రీ.

'ప్రియమైన మోహన్‌లాల్‌.. మీతో కలిసి నటించడం అదృష్టంలా అనిపిస్తోంది. ఈ ప్రయాణంలో మీ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా’’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది భాగ్యశ్రీ

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ ఆధారంగా  ‘ఆపరేషన్ గంగా' సినిమాను తెరకెక్కించారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.