యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్న వైష్ణవి.. 

బేబీ సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయం కాబోతుంది వైష్ణవి.

సోషల్ మీడియాలో వైష్ణవికి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ సిరీస్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది వైష్ణవి. 

షణ్ముఖ్ నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో క్రేజ్ వచ్చింది. 

ఆ తర్వాత అల వైకుంఠపురం చిత్రంలో బన్నీ చెల్లిగా కనిపించింది.

నాని నటించిన టక్ జగదీష్, అజిత్ వాలిమై చిత్రాల్లో నటించింది. 

ఇక ఇప్పుడు బేబీ సినిమాతో హీరోయిన్‏గా అలరించబోతుంది. 

ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన కనిపించనుంది వైష్ణవి.